hamsakalam.com
Newspaper Banner
Date of Publish : 05 February 2026, 4:27 pm Digital Edition : Kalam varta telugu Dina Patrika

మోచి సంఘం వారి గురు మహారాజ్ పూజ కార్యక్రమం లో పాల్గొన్న యం.ఎల్.ఎ మాధవరం కృష్ణా రావు

మోచి సంఘం వారి గురు మహారాజ్ పూజ కార్యక్రమం లో పాల్గొన్న యం.ఎల్.ఎ మాధవరం కృష్ణా రావు

హంస కలం వార్త,
తెలుగు దినపత్రిక .. 05 – ఫిబ్రవరి -26-

తేదీ 05.02.2026 (గురువారం) నాడు ఫతేనగర్ డివిజన్ ఎల్ బి ఎస్ నగర్ లో మోచి సంఘం వారి గురు మహారాజ్ పూజ కార్యక్రమం లో పాల్గొన్న యం.ఎల్.ఎ మాధవరం కృష్ణా రావు , కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్, కూతాడి రాములు, బిక్షపతి, సుదర్శన్ రెడ్డి, శంకర్ గౌడ్, మొగిలి ముదిరాజ్, ఉదయ్,లక్ష్మణ్,సంజీవ్, రామ్, సతీష్,సంతోష్ తదితరులు పాల్గొన్నారు