hamsakalam.com
Newspaper Banner
Date of Publish : 28 February 2026, 2:49 pm Digital Edition : HAMSA KALAM DAILY

హైదరాబాద్‌లోని KFC లో కుళ్లిపోయిన చికెన్

హైదరాబాద్‌లోని KFC లో కుళ్లిపోయిన చికెన్

అశోక వన్ మాల్‌లోని KFC లో కస్టమర్లకు కుళ్లిపోయిన చికెన్ సరఫరా చేసిన సిబ్బంది

నిలదీసిన కస్టమర్లకు సిబ్బంది పొంతన లేని సమాధానం